జ్ఞానం
విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము
Showing posts with label
నీలో నేనున్నాను
.
Show all posts
Showing posts with label
నీలో నేనున్నాను
.
Show all posts
Tuesday, June 28, 2011
నీలో నేనున్నాను!
నీ చూపును నేను!
నీ మాటను నేను!
నీ రాగము నేను!
నీ భావము నేను!
నీ నీడను నేను!
నీ ద్యాసను నేను!
నీ తలపును నేను!
నీ నవ్వును నేను!
నీ నడతను నేను!
నీ కదలికను నేను!
నీ దేహము నా స్థావరం!
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)