విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Friday, April 01, 2011

లేదు!లేదు!




మంచి లేదు చెడు లేదు మాయ అన్న భావనతప్ప! 
సుకము లేదు దుఖము లేదు శాంతి అన్నభావనతప్ప!   
సత్యము లేదు అసత్యము లేదు బ్రమ అన్న భావనతప్ప!
ఆకలి లేదు దప్పిక లేదు జిహ్వ చాపల్యము అన్న భావనతప్ప!
గెలుపు లేదు ఓటమి లేదు ప్రయత్నము అన్న భావనతప్ప!
ఆకర్షణ లేదు వికర్షణ లేదు జ్ఞానము అన్న భావనతప్ప!      
తలపు లేదు తలంపు లేదు జిజ్ఞాస అన్న భావనతప్ప! 
భందము లేదు అనుభందము లేదు ఆనందము అన్న భావనతప్ప!
కులము లేదు మతము లేదు ఏకత్వము  అన్న భావనతప్ప!
చావూ లేదు బ్రతుకు లేదు శాశ్వతము అన్నభావనతప్ప! 


No comments:

Post a Comment