విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Thursday, March 31, 2011

అందం అంటే


అందం అంటే ప్రకృతి! 
ప్రకృతి అంటే స్త్రీ!
స్త్రీ  అంటే దైవస్వరూపము!
దైవము అంటే ప్రేమస్వరూపము!
ప్రేమ అంటే శాశ్వతమైన ఆనందం!
ఆనందం అంటే    సాదించాము అన్న సంతృప్తి!         
సంతృప్తి అంటే కోరికలు లేకపోవడం!
కోరికలు లేకపోవడం అంటే బందాలను తెంచుకోవడం! 
భందాలను తెంచుకోవడం అంటే నాది అన్న భావన లేకపోవడం!
నాది అన్న భావన లేకపోవడం అంటే అందం! 

No comments:

Post a Comment