విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Thursday, March 31, 2011

నాది కాదు!


చూపు నాదే చూసేది నేను కాదు!
భాష నాదే భావం నాది కాదు!
శ్వాస నాదే శ్వాసించేది  నేను కాదు!
ఆశ నాదే ఆలోచన నాది కాదు!
బాలహీనత నాదే భంధం నాది కాదు!
బలం నాదే బుద్ధి నాది కాదు!
కల నాదే కల్పన నాది కాదు!
ఓటమి నాదే ఓర్పు నాది కాదు!
ప్రయత్నం నాదే గెలుపు నాది కాదు! 
విద్య నాదే వివేకం నాది కాదు!
మౌనం నాదే మనస్సు నాది కాదు!
నాది కాదు! నాది కాదు! నాది కాదు! 

No comments:

Post a Comment