విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Thursday, March 31, 2011

నీవు లేక నేను లేను


నిను గాంచిన కనులకు నిద్ర లేదు!
నీతో గడుపని కాలానికి విలువలేదు!
నిను కీర్తించిన కంటమునకు అలుపు లేదు!
నిను తలవని తలపుకు తావు లేదు!
నిను తాకిన తనువుకు మరణం లేదు!


విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము, ఆత్మయే పరబ్రహ్మ స్వరూపము, ఆత్మను చూసిన కనులకు నిద్ర కలుగదు, ఆత్మతో గడపని నా కాలమునకు విలువలేదు, ఆత్మను కీర్తించిన కంటమునకు అలుపు రాదు, ఆత్మను తలవని తలంపుకు నా మదిలో స్థానము లేదు, ఆత్మను గ్రహించిన జ్ఞానమునకు  మరణం లేదు!.

No comments:

Post a Comment