విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Friday, April 01, 2011

నీ ద్యాసలో నన్నే మరిచా


నిన్నే తలచెను - నన్నే మరిచెను
నికై  తపించెను నీలో కలిసెను 
యెదలో వెలిగెను ఒకటని తలచెను 
మదిలో మెరిసేను మర్మము నేరిగెను 
మనస్సు మురిసేను మాట మరిచెను 
వలపు విరిసేను వరదై పొంగెను
తనువు తడిసెను తలపు మిగెలెను
విడువక తిరిగెను విసిగి అలసెను 
ఆస పెరిగెను ఆలోచన తరిగెను
కలయని తలచెను కలత కలిగెను.

No comments:

Post a Comment