విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Friday, April 01, 2011

అందం


ఉదయించే   సూర్యుడు అందం 
పక్షుల కిలకిలా రావాలు అందం 
తుమ్మెదల జుంకారనాధం అందం
ప్రకృతిని ప్రేమించడం అందం 
సుఖ దుఖాల జీవితం అందం 
వెన్నెల రాత్రులు అందం 
తోలకరిచినుకులు అందం 
చిన్నపిల్లల కేరింతలు అందం 
పువ్వుల పరిమళాలు అందం 
ఇంద్ర ధనస్సులో రంగులు అందం 
ఇతరులచే ప్రేమించబడటం అందం 
అందం! అందం! అందం!.

No comments:

Post a Comment