విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Friday, April 01, 2011

నిను వర్ణించ నా తరమా


నీ రూపం పారిజాత పుష్ప సమానము 
నీ మాటలు మందార మకరందములు 
నీ నయనాలు విప్పారిన కలువలు
నీ శ్వాస సుఘంద ద్రవ్య పరిమళాలు 
నీ పలువరసలు  ముత్యాల సోయగాలు 
నీ కేశములు స్త్రీ తత్వానికి నిదర్శనములు
నీ కట్టు బొట్టులు  తీర్చి దిద్దిన రంగవల్లికలు 
నీ ఆలోచనలు విశ్వ శోధనా రహస్యములు 
నీ నడత వనితలకు ఆదేశ సూత్రములు

No comments:

Post a Comment