విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Monday, April 18, 2011

నవ్వే అందం

పున్నమి చంద్రునికి వెన్నెల అందం!
వికసించిన కుసుమానికి పరిమళం అందం!
వర్ష ఋతువుకు తొలకరి చినుకు అందం!
విశాలసంద్రమునకు ఎగసిపడే కెరటాలు అందం!
సకల మానవకోటికి సద్గుణములే అందం!
సుమదుర గాత్రమునకు స్వరమే అందం!
అలసిన మనసుకు విశ్రాంతి అందం!
మైమరపించే నీ నవ్వులు ఈ లోకానికే అందం!

No comments:

Post a Comment