విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Friday, April 01, 2011

భయం! భయం!


విశాలమైన నీ నేత్రాలు సువిశాల క్షేత్రాలు!
నేడవి కణ కణ మండెను అగ్ని కణికలై!
శక్తి శ్వరూపమై వెలిగినావు!
భయముతో వణికిరి బాలలంతా!
బాలలపైన నీ ప్రళయ తాండవం!
చాలించవమ్మ నీ కోపం!
ప్రసాంతమైన నీ రూపం కొరకు!
వేచి ఉన్నారు బాలలంత!
అక్కున చేర్చుకుని ఆటలాడించు!
నిన్ను చూసి మరి భయమునొందరు!

No comments:

Post a Comment