మిత్రులారా! మిత్రులారా!
మంచి కోరే వ్యక్తులారా!
చెలిమి నేర్చిన శక్తులారా!
జ్ఞానం పంచే వక్తలారా!
రాగాలు తీసే కోకిలలారా!
కల్మష మెరుగని కర్తలారా!
జాలిని చూపే జాతకులారా!
కోపము చూపని విజ్ఞులారా!
తప్పులు దిద్దే తార్కికులారా!
విద్యను నేర్పే గురువులారా!
విరోద మెరుగని స్నేహితులారా!
విరామ మెరుగని విపంచులారా!
ఫలితము పొందే విజయులారా!
అందుకోండి నా నమః సుమాంజలి!
మంచి కోరే వ్యక్తులారా!
చెలిమి నేర్చిన శక్తులారా!
జ్ఞానం పంచే వక్తలారా!
రాగాలు తీసే కోకిలలారా!
కల్మష మెరుగని కర్తలారా!
జాలిని చూపే జాతకులారా!
కోపము చూపని విజ్ఞులారా!
తప్పులు దిద్దే తార్కికులారా!
విద్యను నేర్పే గురువులారా!
విరోద మెరుగని స్నేహితులారా!
విరామ మెరుగని విపంచులారా!
ఫలితము పొందే విజయులారా!
అందుకోండి నా నమః సుమాంజలి!
No comments:
Post a Comment